విజయ్ తాజా సినిమా షురూ
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు యువహీరో విజయ్ దేవరకొండ. సితార ఎంటైర్టెన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఇందులో గూఢచారి తరహా పాత్రలో విజయ్ కనిపించనున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు యువహీరో విజయ్ దేవరకొండ. సితార ఎంటైర్టెన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఇందులో గూఢచారి తరహా పాత్రలో విజయ్ కనిపించనున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.
‘రాజావారు రాణివారు’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నటించనున్నారు. స్వయంగా ఈ డైరెక్టరే ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను విజయ్ దేవరకొండ పుట్టినరోజైన మే 9న ప్రకటించన్నుట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

