Kareena Kapoor | యునిసెఫ్ అంబాసిడర్‌గా కరీనాకపూర్
బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనాకపూర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యునిసెఫ్‌కు (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) భారతదేశం తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. గత పదేళ్లుగా ఆమె యునిసెఫ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నది.
Kareena Kapoor | బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనాకపూర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యునిసెఫ్‌కు (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) భారతదేశం తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. గత పదేళ్లుగా ఆమె యునిసెఫ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నది.
యునిసెఫ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ కరీనాకపూర్ భావోద్వేగానికి గురైంది. ‘నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. గత పదేళ్లుగా యునిసెఫ్‌తో సాగిస్తున్న ప్రయాణం మరింత గొప్పగా ఉంటుందని కోరుకుంటున్నా. బాలల హక్కుల కోసం నిరంతరం పోరాడతాను’ అని తన సందేశంలో కరీనాకపూర్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

