Mamata Banerjee | మమతే మా నేత పార్టీ కార్యవర్గ జాబితాను ఈసీకి సమర్పించిన టీఎంసీ
పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి వేరే వర్గంగా ఏర్పడిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలను ఎన్నికల సంఘానికి పంపి, మమతా బెనర్జీయే తమ పార్టీ నేతగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 23 : పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి వేరే వర్గంగా ఏర్పడిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలను ఎన్నికల సంఘానికి పంపి, మమతా బెనర్జీయే తమ పార్టీ నేతగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
తమ పార్టీ నిర్వాహక నిర్మాణం ఇది అని ఈసీకి తెలియజేసింది. ఈ జాబితా ప్రకారం పార్టీకి చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ ఉన్నారు. సుబ్రతా బక్షి ఉపాధ్యక్షునిగా, అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

