బోర్ నుంచి జోరు వైపు..

ఒమిక్రాన్ ఒంటరితనం, ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తున్నదా? వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు.. బోరింగ్‌గా అనిపిస్తున్నాయా? కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఇంట్లోనే ఈ సమస్యలకు చెక్ చెప్పొచ్చని అంటున్నారు సైకాలజిస్టులు.
- అతిగా ఆలోచించడం మానుకోవాలి. ఫోన్లో అయినా సరే ఆప్తులతో మాట్లాడండి. పాత జ్ఞాపకాలు నెమరేసుకోండి.
- సంగీతాన్ని ఆస్వాదించండి. నచ్చిన కొత్త, పాత పాటలను వినండి. ఫోన్‌తో గొంతు కలపండి.
- మీ ఇంటిని, మీ గదిని కొత్తగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించండి.
- స్కూల్‌డేస్ అంటేనే అనుభూతుల ఖజానా. వెంటనే, బాల్య మిత్రుల నంబరు కలపండి.
- నచ్చిన సినిమా, వెబ్ సిరీస్, సీరియళ్లు, స్పోర్ట్స్ వంటివి చూడొచ్చు.
- రోజూ కొద్దిసేపు వ్యాయామం, యోగా, ధ్యానం చేయవచ్చు. శరీర ఆకృతిని మరింత అందంగా మలుచుకోవచ్చు.
- పాత ఫొటో ఆల్బమ్స్ తిరగేయండి. తీపి జ్ఞాపకాలు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
- ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుని.. జీవిత లక్ష్యాలను సమీక్షించుకోండి.
- చివరిగా మీకు వంట రాకపోయినా, వచ్చినా.. సరికొత్త ప్రయోగాలకు ఇదే సరైన సమయం.
- .. ఇలా రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నించండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

