ఆలయాల వద్ద ముస్లింల దుకాణాలు ఉండొద్దు
హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లిం సహా హిందూయేతర ఏ మతస్తులకు అనుమతి లేదని బీజేపీ అధికారంలోని కర్ణాటక సర్కారు పేర్కొంది.
- అసెంబ్లీలో కర్ణాటక న్యాయమంత్రి ప్రకటన
బెంగళూరు: హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లిం సహా హిందూయేతర ఏ మతస్తులకు అనుమతి లేదని బీజేపీ అధికారంలోని కర్ణాటక సర్కారు పేర్కొంది. హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్సీఆర్ఈ) యాక్ట్, 2002లోని 12వ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం సహేతుకమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి ఇటీవల ప్రకటన చేశారు. కర్ణాటక తీర జిల్లాల్లోని ఆలయ ప్రాంగణాల్లో ముస్లింల దుకాణాలను తొలగిస్తున్న ఘటనలను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

