హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఎల్ఎల్ఎం, ఎం ఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది.
ఎల్ఎల్ఎం రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువును ఈ నెల 15, ఎం ఫార్మసీ, ఫార్మా డీ (పీబీ) రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ గడువును 18 వరకు పొడిగించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.