The Hunt For Veerappan | వీరప్పన్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
The Hunt For Veerappan | ఇండియన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉంది నెట్‌ఫ్లిక్స్ (Netflix). డిఫరెంట్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అలరిస్తూ వస్తుంది.
The Hunt For Veerappan | ఇండియన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉంది నెట్‌ఫ్లిక్స్ (Netflix). డిఫరెంట్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అలరిస్తూ వస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీలు ఫేమస్ అన్న విషయం తెలిసిందే.
బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్ (Bad boy billionaires), హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ (House of Secrets- The Burari Deaths), ముంబై మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్, ఇండియన్ ప్రిడేటర్: ది బుచర్ ఆఫ్ ఢిల్లీ (Indian Predator The Butcher of Delhi) లాంటి ఇండియన్ క్రైమ్ డాక్యుమెంటరీలు తీసి నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్లు సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ మరో డాక్యుమెంటరీని తీసింది. ది హంట్ ఫర్ వీరప్పన్ (The Hunt For Veerappan) పేరుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Veerappan Biography) జీవిత చరిత్ర ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తీయగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీ ఆగష్టు 04 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు వెల్లడించింది.
“ఈ విషయాన్ని తెలుపుతూ.. కొందరికి రాబిన్ హుడ్, మరికొందరికి బందిపోటు. వీరప్పన్ లాంటి నేరస్థుడిని ప్రపంచం ఇంతవరకూ చూడలేదు. ఆగష్టు 4న ప్రీమియర్‌గా ప్రదర్శించబడే #ది హంట్ ఫర్ వీరప్పన్‌లో ఇండియన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మానవ వేటను చూడండంటూ” ఎక్స్(X)లో నెట్‌ఫ్లిక్స్ రాసుకొచ్చింది.
Robin Hood to some, bandit to others–the world has never seen a criminal like Veerappan.
Watch the longest manhunt in the history of India unfold in #TheHuntForVeerappan, premieres 4th August. pic.twitter.com/dxXxI6d2OV— Netflix India (@NetflixIndia) July 29, 2023
నాలుగు ఎపిసోడ్స్‌తో వస్తున్న ఈ డాక్యుమెంట్ సిరీస్‌ను ఢిల్లీ క్రైమ్ నిర్మాత అపూర్వ బక్షి (Apoorva Bakshi) నిర్మిస్తుండగా.. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

