TG TET 2024 | ఎట్టకేలకు టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు విడుదల.. కానీ ఆ మూడు సెషన్లకు
TG TET 2024 | టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గురువారమే హాల్ టికెట్స్ విడుదల చేయాల్సి ఉండగా.. కానీ విడుదల చేయలేదు. మొత్తానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత టీజీ టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు.
TG TET 2024 | హైదరాబాద్ : టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గురువారమే హాల్ టికెట్స్ విడుదల చేయాల్సి ఉండగా.. కానీ విడుదల చేయలేదు. మొత్తానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత టీజీ టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు.
జనవరి 2 నుంచి 20వ తేదీ దాకా టెట్ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అయితే జనవరి 11వ తేదీన నిర్వహించే మార్నింగ్ సెషన్, జనవరి 20న నిర్వహించే ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయలేదని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మూడు సెషన్ల హాల్ టికెట్లను విడుదల చేయలేకపోతున్నామని, ఈ సెషన్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్లో డిసెంబర్ 28 నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. టెట్ హాల్ టికెట్ల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. టెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం జర్నల్ నంబర్, పుట్టిన తేదీ తప్పనిసరి.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ : ఎమ్మెల్సీ కవిత
Govt Holidays | 2025లో ప్రభుత్వ సెలవులు ఇవే.. జనవరి 1న హాలీడే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

