హైకోర్టులో మెగా వైద్యశిబిరం
హైకోర్టు ప్రాంగణంలో 3 రోజులపాటు కొనసాగే మెగా వైద్యశిబిరాన్ని తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్ కోశీ బుధవారం ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ప్రాంగణంలో 3 రోజులపాటు కొనసాగే మెగా వైద్యశిబిరాన్ని తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్ కోశీ బుధవారం ప్రారంభించారు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ శిబిరంలో 100 రకాలకుపైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ రాంరెడ్డి సమాల, న్యాయశాఖ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

