Home
Telangana
Former Mp Boinapally Vinod Kumar Expresses Condolences Over Achcha Vidyasagars Demise
అచ్చ విద్యాసాగర్ మృతిపై బోయినపల్లి సంతాపం
తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అచ్చ విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అచ్చ విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. అనారోగ్యంతో బాధపడుతుతూ హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ బలోపేతంలో విద్యాసాగర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

