Home
Telangana
Telangana Government Prioritises Data Protection In The Ai Era Says Minister Sridhar Babu
డాటా రక్షణకు ప్రాధాన్యం.. ఏఐతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డాటా రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డాటా రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రశ్నాపత్రాల తయారీ మొదలుకొని జవాబుపత్రాల మూల్యాంకనం వరకు ఏఐ కీలక భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రూపొందించిన బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్‌ను ఆయన ప్రారంభించారు. బంజారాహిల్స్ తాజ్‌డెక్కన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఏఐ వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

