పారిశ్రామికాభివృద్ధికి మెరుగైన
పారిశ్రామిక అభివృద్ధికి మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ ప్రాంతంలో ఆదివారం సీఎస్ పర్యటించారు.
- మౌలిక సదుపాయాలు కీలకం : సీఎస్
హైద్రాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : పారిశ్రామిక అభివృద్ధికి మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ ప్రాంతంలో ఆదివారం సీఎస్ పర్యటించారు. ఈ సందర్భంగా సీటీఆర్ఎల్ఎస్, వెల్స్పన్ పరిశ్రమలను సందర్శించి, ఆయా సంస్థల కార్యకలాపాలు, పారిశ్రామిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలు సమీక్షించారు.
అనంతరం అకడ నిర్మాణంలో ఉన్న రేడియల్‌రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, కలెక్టర్ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

