తమిళనాడుకు ప్రత్యేక జెండా.. మంత్రి ప్రతిపాదన
తమిళనాడుకు ప్రత్యేక రాష్ట్ర జెండా రూపొందించాలని ఆ రాష్ట్ర ప్రజాపనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, టీవీకే నేత అధవ్ అర్జున ప్రతిపాదించారు.
చెన్నై : తమిళనాడుకు ప్రత్యేక రాష్ట్ర జెండా రూపొందించాలని ఆ రాష్ట్ర ప్రజాపనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, టీవీకే నేత అధవ్ అర్జున ప్రతిపాదించారు. ఆ జెండాకు జాతీయ పతాకంతో సమానమైన గౌరవం ఉండాలని, సీఎం విజయ్ తొలిసారిగా దాన్ని ఆవిష్కరించాలని సూచించారు.
తమిళనాడు దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధవ్ అర్జున మాట్లాడుతూ.. అనేక రాష్ర్టాలకు ప్రత్యేక జెండాలు ఉన్నాయని, తమిళనాడుకు కూడా తనదైన గుర్తింపును ప్రతిబింబించే జెండా అవసరమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

