HomeNewsTata Commercial Vehicles On Wednesday Announced A 2 Percent Price Hike
టాటా కమర్షియల్ వాహనాలు ప్రియం
టాటా మోటర్స్ మరోసారి వాహన ధరలను పెంచింది. జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కమర్షియల్ వాహన ధరలను 2 శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 19: టాటా మోటర్స్ మరోసారి వాహన ధరలను పెంచింది. జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కమర్షియల్ వాహన ధరలను 2 శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. కమోడిటీ ధరలు పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది.