Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
Kadapa DSP | కడప నూతన డీఎస్పీగా టీ. భవాని బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
Kadapa DSP | కడప నూతన డీఎస్పీగా టీ. భవాని బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
టీ. భవాని స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి పట్టణం. హిందూపురంలో ప్రాథమిక విద్య, తిరుపతి విద్యానికేతన్‌లో ఆమె బీటెక్ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలుత గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. ఇక 2018 గ్రూప్ 2కి ఎంపికైన ఆమె చాపాడులో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2023 ఆగస్టులో గ్రూప్ 1లో డీఎస్పీ సివిల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2026 ఏప్రిల్‌లో కాశీబుగ్గ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. తాజాగా కడపకు బదిలీ అయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

