క్రికెటర్లకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంటారు. అయితే, ఇటీవల ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌రైనా నాన్‌స్టాప్ ఎక్సర్సైజ్ వీడియో వైరల్ అయ్యింది. సురేశ్ రైనా ఈ వీడియోను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో అప్లోడ్ చేయగా, పెద్ద సంఖ్యలో వీక్షించారు. మరెందుకాలస్యం మీరూ ఆ వీడియో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.