ఇంటర్మీడియట్ బోర్డు రద్దుపై చర్చించాల్సిందే..
ఇంటర్మీడియట్ బోర్డును రద్దుచేసి, పాఠశాల విద్యలో విలీనం చేయాలనే నిర్ణయంపై తొందపాటుగా ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సమగ్ర చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు
హైదరాబాద్, నవంబర్21 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ బోర్డును రద్దుచేసి, పాఠశాల విద్యలో విలీనం చేయాలనే నిర్ణయంపై తొందపాటుగా ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సమగ్ర చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బోర్డు రద్దు అంశంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో గోలొండ క్రాస్‌రోడ్డు సీఐటీయూ సిటీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకాలు, ఉద్యోగుల హకులకు భరోసా కల్పించిన తర్వాతే 10+2 విధానాన్ని అమలు చేయాలని తేల్చిచెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

