కీటకాలకు చెక్.. సోలార్ లైట్!

పంటచేలను నాశనం చేసేవాటిలో కీటకాలూ కీలకమైనవే! అందుకే, వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మందులు వాడిన ఉత్పత్తులు అందుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తూ, ‘డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ.. సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. పంట పొలాల్లోని కీటకాలను నివారించేందుకు ‘సోలార్ లైట్’ పరికరాన్ని తీసుకొచ్చింది. రూ.4 వేలు ధర పలికే ఈ పరికరం.. సాగులో రసాయనాల వినియోగాన్ని, సాగు ఖర్చులను తగ్గిస్తుందని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ సంస్థ చెబుతున్నది.
ఇలా పనిచేస్తుంది..
ఈ పరికరం సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. ఇందులో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్‌తోపాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటుచేశారు. దీనిని పంట చేనులో పెట్టుకుంటే చాలు. పగలంతా సూర్యకాంతితో బ్యాటరీ చార్జ్ అవుతుంది. రాత్రిపూట ఎల్ఈడీ లైట్ వెలుగులు విరజిమ్ముతుంది. ఈ వెలుగులకు పురుగులు, కీటకాలు ఆకర్షితమవుతాయి. లైట్ వద్దకు చేరుకొని, ఆ కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడి చనిపోతాయి.
- ఎన్నెన్నో ఉపయోగాలు..
- ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇది అన్ని రకాల పురుగులనూ నాశనం చేస్తుంది.
- తల్లిపురుగును కూడా నియంత్రించి, పురుగు ఉధృతిని నియంత్రిస్తుంది.
- మారుమూల ప్రాంతాల్లోనూ ఈ పరికరం ఎంతో శక్తిమంతంగా పనిచేస్తుంది.
- ఒక్కసారి కొనుగోలు చేస్తే దీర్ఘకాలంపాటు ఉపయోగపడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

