విమానం కూలి ఆరుగురు మృతి
విమానం కూలి ఆరుగురు మృతి | హైతీ రాజధాని ప్టోర్స్ ప్రిన్స్‌కు నైరుతి దిశలో ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు

పోర్ట్ ఔ ప్రిన్స్ : హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌కు నైరుతి దిశలో ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విమానం శుక్రవారం సాయంత్రం 6:57 గంటలకు నగర విమానాశ్రయం నుంచి బయలు దేరింది. ఒక గంట తర్వాత హైతీ దక్షిణ తీరంలోని జాక్మెల్ చేరుకోవాల్సి ఉందని నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ (ఎన్సీఏఓ) తెలిపింది. ప్రమాదాన్ని హైతీ పౌర రక్షణ సమన్వయకర్త గుటెన్బర్గ్ డెస్టిన్ ధ్రువీకరించారు. విమానంలో ఉన్న ఆరుగురు మృతి చెందారని తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. మృతుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నారని మిషనరీ సంస్థ గోసెల్ప్ టూ హైతీ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. శుక్రవారం గాల్లోకి ఎగిరిన విమానం ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయి ఉంటుందని భావిస్తుండగా.. శనివారం తెల్లవారు జామున కూలిపోయినట్లుగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
పొట్టలో గడబిడా?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

