Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్ కేసు విచారణపై సిట్ ఏర్పాటు
Bandi Sai Bageerath | ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది.
Bandi Sai Bageerath | ఓ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగికదాడి యత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు కూడా నమోదైంది.
కేంద్ర మంత్రి అయి ఉండి తన కుమారుడు బాలికపై చేసిన అఘాయిత్యాన్ని చూస్తూ కుమారుడిని కాపాడుతున్న బండి సంజయ్ ని సైతం వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, అతడి కుమారుడిని అరెస్టు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం మాదాపూర్ డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా.. బండి సాయిభగీరథ్ కేసును డీసీపీ రుతిరాజ్ టీం విచారణ చేయనున్నది.
కాగా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల తరువాత బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించి.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పైన నమోదు కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారని తెలిసిందే.

Read Also :
Kalki 2 | ‘కల్కి 2’ కోసం భారీ ప్లాన్.. 2027లో ప్రభాస్ విశ్వరూపం ఖాయమా?
Trisha Krishnan: ప్రేమ గురించి భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన నటి త్రిష
Priyanka Chopra | విజయ్ను దేవుడిలా ఆరాధించేవారు .. తన ఫస్ట్ హీరో గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

