సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 1.10 లక్షలు: భట్టి
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దీపావళి పండుగ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 బోనస్ ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దీపావళి పండుగ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 బోనస్ ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం ప్రకటించారు. దాదాపు 30వేల మంది కార్మికులకు నవంబర్ 5న ఈ బోనస్‌ను చెల్లిస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

