Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Sensational Comments | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి ( Chinnareddy ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అవినీతి ( Corruption ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అవినీతి లక్ష కోట్లు దాటిపోయిందని పేర్కొంటూ సోనియా గాంధీ ( Sonia Gandhi) కి లేఖ రాశారు.
ఆర్ఆర్ ( RR ) టాక్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్.. అతని వల్లే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయని వెల్లడించారు. స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి అడ్డగోలుగా భూములు దోచుకుంటున్నారి లేఖలో వివరించారు.
సీఎం వద్ద ఉన్న మూడు శాఖలు మొత్తం అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న జీవన్ రెడ్డి లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను బయటికి పంపిస్తున్నాడని దుయ్యబట్టారు. అధిష్టానం జోక్యం చేసుకోకపోతే తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమే అంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

