రెండింతలు కష్టపడ్డా!

ఇటీవల విడుదలైన ‘పుష్ప’చిత్రంలోని ప్రత్యేకగీతం ‘ఊ..అంటావా మావ..’ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నది. అగ్ర కథానాయిక సమంత తొలిసారి ఐటెంసాంగ్‌లో భాగం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. చూడముచ్చటైన అందాలతో ఈ భామ ఐటెంసాంగ్‌లో అదరగొట్టింది. ఈ పాటకొస్తున్న క్రేజ్ పట్ల సమంత ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘నేను చేపట్టిన ప్రతి పనిలో పర్ఫెక్షన్ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. కేవలం నటన మాత్రమే కాకుండా బుల్లితెర షోస్‌లో కూడా భాగమయ్యా. ప్రతి సినిమా కోసం నేను కష్టపడతాను..అయితే సెక్సీగా కనిపించడానికి పడే కష్టం మరో స్థాయిలో ఉంటుంది. మీ అందరి ప్రేమకు కృతజ్ఞురాలిని’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా చిత్రం ‘యశోద’లో నటిస్తున్నది. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

