రాస్ టేలర్‌కు విజయంతో వీడ్కోలు
హామిల్టన్: సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ న్యూజిలాండ్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్ అనంతరం కెరీర్ ముగించనున్నట్లు ముందే ప్రకటించిన టేలర్‌కు.. జట్టు సభ్యులు విజయంతో వీడ్కోలు పలికారు. సోమవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. గప్టిల్ (106), విల్ యాంగ్ (120) శతకాలతో కదం తొక్కడంతో మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 333 పరుగులు చేసింది. 16 ఏండ్ల కెరీర్ పూర్తి చేసుకున్న 38 ఏండ్ల రాస్ టేలర్ సొంతగడ్డపై తన చివరి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేశాడు. ఛేదనలో నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 రన్స్‌కు ఆలౌటైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

