Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Yellamma | నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’.
Yellamma | నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ వంటి అఖండ విజయం తర్వాత వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) హీరోగా నటిస్తూ నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
గ్రామీణ నేపథ్యం, అచ్చమైన పల్లెటూరి సంస్కృతి, నేల విడిచిపోని నైజంతో కూడిన డెవోషనల్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 5, 2027న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.
A STORY ROOTED IN THE SOIL. A FORCE THAT RISES FROM WITHIN. 🔥
#Yellamma Grand Release Worldwide in Theatres on MARCH 5th, 2027! ❤️🔥
Releasing in Telugu, Tamil, Hindi, Kannada & Malayalam! #YellammaFromMarch5th
Wishing everyone a very #HappyDusshera 🔱
Rockstar 🌟 @ThisIsDSP @VenuYeldandi9 #DilRaju #Shirish @HR_3555 @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official @Tseries @tseriessouth
— Vamsi Kaka (@vamsikaka) October 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

