లైంగికదాడి బాధితురాలికి హక్కులే ముఖ్యం : హైకోర్టు
Rights are important for sexual assault victims: High Court | లైంగిక దాడి ఘటనలో బాధితురాలి హక్కులే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. 16 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో

హైదరాబాద్ : లైంగిక దాడి ఘటనలో బాధితురాలి హక్కులే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. 16 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా బాలిక 26 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పిండాన్ని తొలగించాలని కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు ఆస్పత్రి నిరాకరించడంతో బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని పేర్కొంది. చట్ట పరిధిలో అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు మహిళలకు ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

