సహకార ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని మంత్రికి వినతి
సహకార | గ్రామీణాభివృద్ధి శాఖలో సహకార శాఖ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సహకార శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : గ్రామీణాభివృద్ధి శాఖలో సహకార శాఖ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సహకార శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంగళవారం ఆ సంఘం ప్రతినిధులు, రాష్ట్ర సహకార శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి భీం రాజు, ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, గంథం శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు కలిశారు. పీఆర్సీ ఇచ్చినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో సహకార శాఖ నుంచి పలువురు అధికారులు వివిధ హోదాల్లో గ్రామీణాభివృద్ధి శాఖలో తమ సేవలందించారని, ప్రస్తుతం సైతం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య..

మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. వరుసగా మూడోసారి ఈ కార్యవర్గం ఎంపికవడంపై సంఘం సభ్యులను అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో వెన్నంపల్లి జగన్మోహన్రావు శర్మ ఆధ్వర్యంలో గౌరవ సలహాదారు బీ హన్మంతచారి, కార్యదర్శి నాగేశ్వర సిద్ధాంతి, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవులపల్లి వాణి, రీజనల్ కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తులసి శ్రీనివాస్, కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తేరాల వాణి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. బావిలో ఐదుగురి దుర్మరణం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

