GT vs RCB : పంతొమ్మిదో సీజన్లో జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో ఆడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఈసారి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆర్సీబీ తడబడుతున్న గుజరాత్‌కు చెక్ పెట్టాలనుకుంటోంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫిలిప్ సాల్ట్ గాయపడడంతో జాకబ్ బెథెల్‌ను ఆడిస్తున్నామని పాటిదార్ తెలిపాడు. తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్ కృష్ణ, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, నిశాంత్ సింధు, అర్షద్ ఖాన్.
🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @gujarat_titans in Bengaluru
Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT pic.twitter.com/Rbn3cx4DRm
— IndianPremierLeague (@IPL) April 24, 2026
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), బట్లర్ (వికెట్ కీపర్), సుందర్, షారుక్ ఖాన్, హోల్డర్, తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, రబడ, సిరాజ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – జాకబ్ బెథెల్, జోర్డాన్ కాక్స్, మంగేశ్ యాదవ్, వికీ ఓస్త్వాల్, వెంకటేశ్ అయ్యర్.