హైదరాబాద్‌లో ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ
రేవ్ పార్టీ | నగరంలోని చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ

హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మజ్లిస్ నేత పర్వేజ్ తన స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్టలో ఓ ఇంట్లోకి ఇతర రాష్ర్టాల మహిళలను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం సేవించిన వారు మగువలతో చిందులు వేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

