Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల రోజే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాజకీయ ప్రముఖుల కోసం ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వేడుకకు రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి మరియు దర్శకుడు నితీశ్ తివారీ హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ముంబైలోని NMACCలో మరియు ఢిల్లీలో రెండు గ్రాండ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

