బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు కొరఢా ఝుళిపించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రమైన కొల్లు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్, ఇసుక లోడ్ చేస్తున్న జేసీబీని...
– ఇసుక టిప్పర్, జేసీబీ పట్టివేత
బూర్గంపహాడ్, అక్టోబర్ 14 : బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు కొరఢా ఝుళిపించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రమైన కొల్లు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్, ఇసుక లోడ్ చేస్తున్న జేసీబీని టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సుమన్, రామకృష్ణ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం అందడంతో రమాకాంత్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు సిబ్బందితో అక్కడకు చేరుకుని అక్రమంగా ఇసుక లోడ్ చేస్తున్న జేసీబీ, రవాణాకు సిద్ధంగా ఉన్న టిప్పర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

