టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న పీరియాడిక్ ప్రాజెక్టు హరిహర వీరమల్లు. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను వీడియోను విడుదల చేశారు మేకర్స్ . పవన్ కల్యాణ్ నయా అవతారాన్ని చూసి అభిమానులు ఫుల్ జోష్ మీదున్నారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన ఎక్జయిట్‌మెంట్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సరికొత్త లుక్‌లో ఎక్జయిటింగ్ గా ఉంది.
ఇతిహాసం మేకింగ్ పవన్ కల్యాణ్ అభిమానులకు సర్‌ప్రైజ్‌లాంటిది. ఏఎం రత్నం, క్రిష్, కీరవాణి, నిధి అగర్వాల్, టీం మెంబర్స్ కు ఆల్ ది బెస్ట్.. అని ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్.
So refreshing to see our Power Star @PawanKalyan garu like this..looks like an Epic in the making! 🔥 ..All the best to Ratnam garu, @DirKrish , Keeravani garu , @AgerwalNidhhi & team.. #HariHaraVeeraMallu
— RAm POthineni (@ramsayz) March 11, 2021
Love..#RAPO
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.