మహేశ్ ‘బిసెట్’కు రాహుల్ చాక్లెట్!
భారత్ సమ్మిట్‌లో ఓ ఆసక్తికర, సరదా సన్నివేశం చోటుచేసుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భారత్ సమ్మిట్‌లో ఓ ఆసక్తికర, సరదా సన్నివేశం చోటుచేసుకున్నది. ఈ సదస్సుకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎప్పుడూ ధరించే సాదాసీదా టీ-షర్ట్‌కు భిన్నంగా తెల్లటి మాండరిన్ కాలర్ నిండు చేతుల పొడవాటి కుర్తా, దానికి సరిపోయే పైజామాలో కనిపించారు.
సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపిస్తున్న రాహుల్‌ను చూడగానే, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తనదైన శైలిలో ‘సార్.. మీరు రోజూ ఇలాగే కుర్తా పైజామా ధరిస్తే చాలా బాగుంటుంది’ అంటూ బిసెట్ వేశారు. పీసీసీ చీఫ్ వేసిన బిసెట్ను ఇట్టే పట్టేసిన రాహుల్, ఏమాత్రం తడబడకుండా తనదైన మార్ చతురతను ప్రదర్శిస్తూ.. ‘మరీ ఇంతలా బిసెట్ వేయకు’ అంటూ చిరునవ్వుతో కుర్తా జేబులోంచి ఓ చాక్లెట్ తీసి మహేశ్ గౌడ్ చేతిలో పెట్టారు. ఆ సరదా సంభాషణ చూసి అకడున్న వారంతా ఒకసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

