పుదుచ్చేరిలో లాక్డౌన్ పొడగింపు
పుదుచ్చేరిలో లాక్డౌన్ పొడగింపు | కరోనా లాక్డౌన్ను పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు.

పుదుచ్చేరి : కరోనా లాక్డౌన్ను పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు. సోమవారం రాత్రితో గడువు ముగియగా.. మరోవారం పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారు. సోమవారం కేంద్ర పాలిత ప్రాంతంలో 482 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం 8,270 క్రియాశీల కేసులు ఉండగా.. మొత్తం 1,628 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవగా.. 99,181 మంది కోలుకున్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

