Home
Sports
Prithviraj Yodhas Secured Another Victory In The Second Season Of The Archery Premier League
యోధాస్, నైట్స్ ఘన విజయం
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో పృథ్వీరాజ్ యోధాస్ మరో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో యోధాస్ 5-1తో చేరో ఆర్చర్స్పై ఘన విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియాడ్ మెడలిస్ట్ తిరుమురు గణేశ్ 60కి 59, 16 ఏండ్ల యంగ్ రికర్వ్ ఆర్చర్ గాథా ఆనందరావు ఖడ్కే 60కి 58 పాయింట్లతో యోధాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు చేరో ఆర్చర్స్ వరుసగా మూడో ఓటమితో డీలా పడింది. ఇతర మ్యాచ్ల్లో కాకతీయ నైట్స్ 6-2తో రాజ్పుతానా రాయల్స్ను, మైటీ మరాఠాస్ 6-0తో చోళ ఆర్చర్స్ను ఓడించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

