ఆయుష్, ఉన్నతి ఔట్.. సాత్విక్ జోడీదీ అదే బాట
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పలువురు భారత షట్లర్ల ప్రయాణం తొలి రౌండ్‌కే ముగిసింది. యువ ప్లేయర్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడాతో పాటు స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సైతం మొదటి రౌండ్‌కే నిష్క్రమించారు.
ఓడెన్స్ : డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పలువురు భారత షట్లర్ల ప్రయాణం తొలి రౌండ్‌కే ముగిసింది. యువ ప్లేయర్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడాతో పాటు స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సైతం మొదటి రౌండ్‌కే నిష్క్రమించారు.
పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ 11-21, 21-13, 10-21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి 21-23, 21-16, 16-21తో హాన్ క్వియాన్జి చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్‌కు 21-15, 15-21, 19-21తో చైనా ద్వయం హి జి టింగ్-రెన్ జియాంగ్ యు షాకిచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

