న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారాలు స్వీకరిస్తున్న తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి.

వరుసగా యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్, ప్రముఖ ఆంకాలజిస్ట్ విజయ్ ఆనంద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు జీ వెంకట్ రావు.

