మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రశాంత్‌రెడ్డి
వరుసగా మూడోసారి అవకాశం
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముందుగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని, మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి బడ్జెట్ ప్రతులతో కౌన్సిల్‌కు హాజరయ్యారు. మంత్రికి మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ పుష్పగుచ్ఛం అందిం చి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ అనుమతితో 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి.. 1:30 గంటలకు ముగించారు. మండలిని చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. మండలిలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన అవకాశాన్ని మంత్రి వేముల సొంతం చేసుకొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- budget
- Prashant Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

