గోదావరిలో ప్రాణహిత పరవళ్లు
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోకి చేరుతున్న నీటిని అక్కడి 10 గేట్లు తెరిచి దిగువకు 23,900 క్యూసెక్కులు వదులుతుండగా.. లక్ష్మీ పంపు హౌస్‌లోని 2 పంపులను ఆన్ చేసి 4200 క్యూసెక్కుల నీటిని ఎగువన సరస్వతీ బరాజ్‌లోకి పంపిస్తున్నారు.

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోకి చేరుతున్న నీటిని అక్కడి 10 గేట్లు తెరిచి దిగువకు 23,900 క్యూసెక్కులు వదులుతుండగా.. లక్ష్మీ పంపు హౌస్‌లోని 2 పంపులను ఆన్ చేసి 4200 క్యూసెక్కుల నీటిని ఎగువన సరస్వతీ బరాజ్‌లోకి పంపిస్తున్నారు. మరోవైపు ఎల్లంపల్లి జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా కాళేశ్వరం లింక్ 2లోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి 3, 4 మోటార్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ నంది జలాశయానికి, అక్కడి నుంచి జంట టన్నెళ్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు పంపిస్తున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
Raptadu | పోలీసుల కాల్పుల్లో రాప్తాడు నిందితుడు హేమంత్ కాళ్లు ఛిద్రం.. రెండు కాళ్లు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

