Prakash Raj | నటుడు ప్రకాశ్‌రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీజేపీ నేత
Prakash Raj | నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Prakash Raj : నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కొందరు ‘కాలకేయుల’ తరహాలో దాడులు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా (Social Media) లో స్పందించారు.
‘కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని విమర్శించారు. తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కుట్రలకు సహకరిస్తున్న వారిని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

