అమిత్ షా నడిచేది కిలోమీటరే
హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాదయాత్రలో నడిచేది కేవలం కిలోమీటరేనని మంత్రి పొన్నం తెలిపారు. దీనికే బీజేపీ హడావుడి చేస్తున్నదని విమర్శించారు.
- దానికే పాదయాత్ర పేరిట బీజేపీ ప్రచారం: పొన్నం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాదయాత్రలో నడిచేది కేవలం కిలోమీటరేనని మంత్రి పొన్నం తెలిపారు. దీనికే బీజేపీ హడావుడి చేస్తున్నదని విమర్శించారు.
శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గతంలో తెలంగాణ అమరవీరులను అవమానిస్తూ మాట్లాడిన అమిత్‌షా.. అమరవీరులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా పాదయాత్ర చేయాలనుకుంటే హింసాత్మక ప్రాంతాలైన మణిపూర్ లాంటి చోట చేయాలని సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

