PM Modi | నేపాల్లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
PM Modi | పొరుగుదేశం నేపాల్లో అభివృద్ధి పనులకు భారత్ రూ.24 వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. నేపాలీ రూపాయల్లో 24 వేల కోట్లను ప్రధాని ప్రకటించగా.. భారత కరెన్సీలో వాటి విలువ రూ.15,106 కోట్లు ఉంటుంది. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah) ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీతో (Narendra Modi) భేటీ అయ్యారు.
PM Modi : పొరుగుదేశం నేపాల్లో అభివృద్ధి పనులకు భారత్ రూ.24 వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. నేపాలీ రూపాయల్లో 24 వేల కోట్లను ప్రధాని ప్రకటించగా.. భారత కరెన్సీలో వాటి విలువ రూ.15,106 కోట్లు ఉంటుంది. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (Balendra Shah) ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీతో (Narendra Modi) భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణపై చర్చించారు.
భేటీ అనంతరం భారత్, నేపాల్ ప్రధానులిద్దరూ ఉమ్మడిగా మీడియా సమావేశంలో ప్రసంగించారు. రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించారు. రెండు దేశాల మధ్య పర్యాటక ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, భోటేకోషి విపత్తు తర్వాత తొలిసారి నేపాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తాజా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | నేపాల్లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

