బొప్పాయి.. దీన్నే పొప్పడిపండు లేదా పపాయ అంటారు. ఇది ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ చాలా బాగా ఉపకరిస్తుంది. చర్మ సంరక్షణకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు బయట దొరికే క్రీములు వాడడం కంటే బొప్పాయి పండు ఎంతో బాగా పనిచేస్తుంది. మరి బొప్పాయిని ముఖానికి ఎలా రాయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.