పాకిస్థాన్ చేతిలో భారత కుర్రాళ్ల ఓటమి
అండర్19 ఆసియాకప్‌లో భారత కుర్రాళ్లు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయారు. ఆదివారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత భారత్ 46.3 ఓవర్లలో 208కే కుప్పకూలింది. అర్జున్ రాజ్‌పూత్ (107) అద్భుత శతకంతో పోరాడినా మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు.
అల్ అమెరత్ (ఒమన్): అండర్19 ఆసియాకప్‌లో భారత కుర్రాళ్లు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయారు. ఆదివారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత భారత్ 46.3 ఓవర్లలో 208కే కుప్పకూలింది. అర్జున్ రాజ్‌పూత్ (107) అద్భుత శతకంతో పోరాడినా మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు.
ఛేదనలో పాక్ 48.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. భారత బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో 61/5తో ఓటమి అంచుల్లో నిలిచిన పాక్‌ను హమ్జా జహూర్ (100 నాటౌట్) అజేయ శతకంతో గట్టెక్కించాడు. భారత బౌలర్లలో మనాల్ చౌహాన్ 3 , మోహిత్ 2 వికెట్లు పడగొట్టారు. మంగళవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు యూఏఈతో తలపడతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

