గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింగిల్, శుభంతో పాటు ఈ వారం వచ్చిన ఎలెవన్ చిత్రాలు మంచి టాక్తో దూసుకుపోతున్నాయి. అయితే పెద్ద సినిమాలేవి థియేటర్లు లేకపోవడంతో ఓటీటీ నిర్వహాకులు వరుస సినిమాలు వెబ్ సిరీస్లను ఓటీటీలోకి వదిలారు. ఇక ఈ వీకెండ్ ఏ ఏ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయనేది చూసుకుంటే..
తెలుగు:
అనగనగా – ఈటీవీ విన్ – సినిమా
అర్జున్ S/O విజయంతి – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
జాలీ ఓ జింఖానా – ఆహా వీడియో – సినిమా
ఇతర భాషల నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చిన సినిమాలు
గ్యాంగ్స్టర్స్ – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం & హిందీ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
ఎ వర్కింగ్ మ్యాన్ – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం & హిందీ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
మరణ మాస్ – మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ & హిందీ – సోనీ లివ్ – సినిమా
బెట్ – ఇంగ్లీష్, తెలుగు, తమిళం & హిందీ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
డియర్ హోంగ్రాంగ్ – కొరియన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళం & హిందీ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
హై జునూన్! – హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ & మరాఠీ – జియో హాట్స్టార్ – సిరీస్ S1
ఇంగ్లీష్:
ఎ వర్కింగ్ మ్యాన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
వన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
వి లివ్ ఇన్ టైమ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సినిమా
ఓవర్ కాంపెన్సేటింగ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సిరీస్ S1
లవ్ ఆఫ్ రెప్లికా – మాండరిన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – సిరీస్ S1
మర్డర్ బాట్ – ఆపిల్ టీవీ+ – సిరీస్ S1
డీఫ్ ప్రెసిడెంట్ నౌ – ఆపిల్ టీవీ+ – డాక్యుమెంటరీ
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది వార్ ఆఫ్ ది రోహిర్రిమ్ – జియో హాట్స్టార్ – సినిమా
బుక్ క్లబ్: ది నెక్స్ట్ చాప్టర్ – జియో హాట్స్టార్ – సినిమా
డస్టర్ – జియో హాట్స్టార్ – సిరీస్ S1
ఐ సా ది టీవీ గ్లో – నెట్ఫ్లిక్స్ – సినిమా
జానెట్ ప్లానెట్ – నెట్ఫ్లిక్స్ – సినిమా
లవ్ డెత్ అండ్ రోబోట్స్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S4
లెగో ఫ్రెండ్స్: ది నెక్స్ట్ చాప్టర్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S3
బ్యాడ్ థాట్స్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
టేస్ట్ఫుల్లీ యువర్స్ – కొరియన్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
స్నేక్స్ అండ్ లాడర్స్ – స్పానిష్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
రాటెన్ లెగసీ – స్పానిష్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
సీక్రెట్స్ వి కీప్ – డానిష్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
ససాకి అండ్ పీప్స్ – జపనీస్ – నెట్ఫ్లిక్స్ – సిరీస్ S1
అమెరికన్ మన్హంట్: ఒసామా బిన్ లాడెన్ – డాక్యు-సిరీస్ S1
ఫ్రెడ్ అండ్ రోజ్ వెస్ట్: ఎ బ్రిటిష్ హారర్ స్టోరీ – డాక్యు-సిరీస్ S1
లీ సూ మన్: కింగ్ ఆఫ్ పాప్ – నెట్ఫ్లిక్స్ – డాక్యుమెంటరీ