OTT Releases This Week | టాలీవుడ్లో సంక్రాంతి సందడి ముగిసినా, డిజిటల్ తెరపై వినోదం మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఒకవైపు థియేటర్లలో సంక్రాంతి వచ్చిన సినిమాలే ప్రస్తుతం సందడి చేస్తుండగా.. ఓటీటీలో మాత్రం పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ల నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ పాటు ధనుష్ నటించిన ఎమోషనల్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ వంటి చిత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి.
Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో)
చీకటిలో (తెలుగు)
మరియో (తెలుగు)
రెట్ట తల (తమిళ్)
విన్సెంట్ మస్ట్ డై (ఇంగ్లీష్)
లిటిల్ ట్రబుల్ గర్ల్స్ (రెంట్)
మెరిలీ వి రోల్ అలాంగ్ (రెంట్)
Netflix (నెట్‌ఫ్లిక్స్)
తేరే ఇష్క్ మే (హిందీ/తెలుగు డబ్)
ఛాంపియన్ (తెలుగు)
కిడ్నాప్డ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్/హిందీ)
ఫైండింగ్ హర్ ఎడ్జ్ (ఇంగ్లీష్/తమిళ్/హిందీ)
ఫ్రీ బెర్ట్ – సీజన్ 1 (వెబ్ సిరీస్)
ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ (ఇంగ్లీష్)
కాస్మిక్ ప్రిన్సెస్ కాగుయా (జపనీస్)
JioHotstar (జియో హాట్‌స్టార్)
మార్క్ (తెలుగు డబ్ – కిచ్చా సుదీప్)
స్పేస్ జెన్: చంద్రయాన్ (డాక్యుమెంటరీ సిరీస్)
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పిన్-ఆఫ్)
హిమ్ (HIM) (ఇంగ్లీష్/హిందీ)
గుస్తాఖ్ ఇష్క్ (హిందీ)
Aha Video (ఆహా వీడియో)
శంబాల (ఆది సాయికుమార్)
మరియో (హెబ్బా పటేల్)
సల్లియర్గళ్ (తమిళ్)
ZEE5 (జీ5)
45 (కన్నడ/తెలుగు డబ్)
సిరాయ్ (తమిళ్/మలయాళం)
మస్తీ 4 (హిందీ)
కాలిపోట్కా (బెంగాలీ సిరీస్)
షార్ట్ అండ్ స్వీట్ (మరాఠీ)
ETV Win (ఈటీవీ విన్)
సంధ్యా నామ ఉపాసతే (తెలుగు)
గొల్ల రామవ్వ (తెలుగు)
ఇతర ప్లాట్‌ఫామ్‌లు
శేషిప్పు (మలయాళం) – SunNXT
ఖెడ్డ (మలయాళం) – ManoramaMax
లా గ్రేజియా – MUBI