సరుకులను సకాలంలో సరఫరా చేయాలి
గురుకులాలకు అవసరమైన కిరాణా, నిత్యావసర సరుకులను సకాలంలో సరఫరా చేయాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ చైర్మన్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ రవి ఆదేశించారు.
- పీఎంయూ చైర్మన్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ రవి
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : గురుకులాలకు అవసరమైన కిరాణా, నిత్యావసర సరుకులను సకాలంలో సరఫరా చేయాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ చైర్మన్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ రవి ఆదేశించారు. పీఎంయూ ఆధ్వర్యంలో సరుకుల సరఫరా తదితర అంశాలపై సోమవారం ప్రత్యేకంగా సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, బీసీ సంక్షేమ గురుకుల కార్యదర్శి సైదులు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సంతోష్, పాఠశాల విద్యాశాఖతోపాటు వివిధ సొసైటీల ఉన్నతాధికారులతో చర్చించి, పురోగతి తెలుసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

