ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ ఎందుకు బయట పెట్టరు?
నీట్-పీజీ పరీక్ష అసలు ప్రశ్నపత్రాన్ని, ఆన్సర్ కీని ఎందుకు విడుదల చేయకూడదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ను సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది.
న్యూఢిల్లీ : నీట్-పీజీ పరీక్ష అసలు ప్రశ్నపత్రాన్ని, ఆన్సర్ కీని ఎందుకు విడుదల చేయకూడదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ను సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఇందుకు తగ్గ వివరణను లిఖితపూర్వకంగా దాఖలు చేయాలని ఆదేశించింది. డెమోక్రటిక్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది.
అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని కాకుండా కేవలం ప్రశ్నల ఐడీలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారని డెమోక్రటిక్ మెడికల్ అభ్యంతరం తెలిపింది. ఇతర దేశాల విధానాలను ప్రామాణికంగా తీసుకోలేమని, ఈ విషయంపై సమగ్రంగా వివరణ ఇవ్వాలని సుప్రీం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

