నవంబర్ 15న ఓబీసీల ‘చలో ఢిల్లీ’
ఓబీసీల హక్కుల సాధన కోసం నవంబర్ 15న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓబీసీ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జాతీయ ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ సదస్సులో తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్,
- నాగపూర్ ఓబీసీ మహాసభలో శ్రీనివాస్‌గౌడ్, వాడెట్టివార్, సుభాషిణి
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఓబీసీల హక్కుల సాధన కోసం నవంబర్ 15న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓబీసీ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జాతీయ ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ సదస్సులో తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్, సుభాషిణి శరద్ యాదవ్ మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా ఓబీసీలు ఏకంకావాలని వారు పిలుపునిచ్చారు. ఓబీసీల హకుల సాధనకు ఐక్యపోరాటాలు అవసరమని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. బీసీలకు అన్నిరంగాల్లో న్యాయం జరుగాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాం డ్ చేశారు. ‘చలో ఢిల్లీ’కి సన్నాహకంగా అన్నిరాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించాలని, ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

