వికసిత్ భారత్‌కు ఎంఎస్ఎంఈలే చోదకశక్తి
దేశ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేరొన్నారు. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడంలో ఇవి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తాయని తెలిపారు.
- లఘు ఉద్యోగ్ భారతి-సౌత్ ఇండియా కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : దేశ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేరొన్నారు. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడంలో ఇవి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తాయని తెలిపారు.
శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లఘు ఉద్యోగ్ భారతి-సౌత్ ఇండియా కాంక్లేవ్’లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 32 శాతంగా, తయారీ రంగంలో 36 శాతంగా, ఎగుమతుల్లో 49 శాతంగా ఉన్నదని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, వీటి ద్వారా దాదాపు 40 కోట్ల మందికి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

